వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో కపిల్ శర్మ కేఫ్‌పై జరిగిన కాల్పులకు, ఆయన నెట్‌ఫ్లిక్స్ షోలో సల్మాన్ ఖాన్ పాల్గొనడమే కారణమని కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ (సీబీఎస్‌ఏ) వెల్లడించింది.
హ్యారీ బాక్సర్ నేతృత్వంలో ఈ దాడులు జరిగినట్లు పేర్కొంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో ఫ్రాంచైజ్ విధానంలో పనిచేస్తోందని తెలిపింది. కపిల్‌కు ముంబయిలోనూ బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...
