వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

2027-28 విద్యా సంవత్సరానికి సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల ప్రవేశాల కోసం ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు డిసెంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 వరకు అవకాశం ఉంది.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. 2027 జనవరి 25 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి రానుండగా, జనవరి 31న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

