Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వారణాసి’ చిత్రంపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

రాజేష్ కుమార్ Jul 15, 2026 12:16 PM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
‘వారణాసి’ చిత్రంపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam Digital
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’ కోసం 14 నెలలుగా పనిచేస్తున్నట్లు హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. మందాకిని పాత్రలో నటిస్తున్న ఆమె, తన కెరీర్‌లో ఈ సినిమా పూర్తి భిన్నమైనదని పేర్కొన్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రమోషన్లు మొదలుపెట్టేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Comments

G
Loading comments...