Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాహెబ్‌నగర్ సబ్‌స్టేషన్ సామర్థ్యం 12.5 ఎంవీఏకు పెంపు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 13, 2026 11:22 AM రంగారెడ్డి తెలంగాణ
సాహెబ్‌నగర్ సబ్‌స్టేషన్ సామర్థ్యం 12.5 ఎంవీఏకు పెంపు - Udayam
టీజీఎస్పీడీసీఎల్ సరూర్‌నగర్ సర్కిల్‌లోని సాహెబ్‌నగర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏకు పెంచి ఛార్జ్ చేశారు. దీంతో విదేహి నగర్, సచివాలయ నగర్ తదితర ప్రాంతాల్లోని 12 వేల మంది వినియోగదారులకు మెరుగైన వోల్టేజ్‌తో విద్యుత్ సరఫరా అందనుంది.

Comments

G
Loading comments...