వార్తలకు తిరిగి వెళ్లండి

యుఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ అర్యానా సబలెంకా క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో టౌన్‌సెండ్‌ను 6-4, 6-3తో ఓడించింది. రెండో సెట్‌లో 1-3తో వెనుకబడినా వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఇగా స్వైటెక్, కొకో గాఫ్ కూడా ముందంజ వేశారు.
Comments
Loading comments...

