Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వార్టర్స్‌కు చేరిన సబలెంకా

Follow Udayam on Google
Sai Sep 07, 2026 11:42 AM జాతీయంక్రీడలు
క్వార్టర్స్‌కు చేరిన సబలెంకా  - Udayam
యూఎస్‌ ఓపెన్‌లో రెండుసార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్యనా సబలెంకా క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. టేలర్‌ టౌన్‌సెండ్‌ను 6-4, 6-3తో ఓడించింది. రెండో సెట్‌లో 1-3తో వెనుకబడినా వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను ముగించింది. క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ లిండా నోస్కోవాతో సబలెంకా తలపడనుంది. నోస్కోవా 7-5, 5-7, 6-4తో మార్టా కోస్ట్యుక్‌ను ఓడించి ముందంజ వేసింది.

Comments

G
Loading comments...