Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయినగర్ తండాలో ఆత్మీయ తల్లిదండ్రుల సమావేశం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 11:56 AM నిర్మల్ General
సాయినగర్ తండాలో ఆత్మీయ తల్లిదండ్రుల సమావేశం - Udayam
సారంగాపూర్‌లోని సాయినగర్ తండా ప్రాథమిక పాఠశాలలో గురువారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల చదువులో ప్రగతిని ఉపాధ్యాయురాలు సృజన వివరించారు. విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, చదువు, మధ్యాహ్న భోజన నాణ్యతపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమస్యలుంటే స్వేచ్ఛగా చెప్పాలని సూచించారు. సమావేశం ఆత్మీయంగా సాగడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...