Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి నగర్ కాలనీలో రోడ్డుపైకి మురుగు నీరు

Follow Udayam on Google
sreekanth patel Sep 21, 2026 10:58 AM మహబూబ్‌నగర్General
సాయి నగర్ కాలనీలో రోడ్డుపైకి మురుగు నీరు - Udayam
జడ్చర్ల పట్టణంలోని సాయి నగర్ కాలనీలో సకల దేవతల గుడి ఎదురుగా డ్రైనేజీ సౌకర్యం లేక తాత్కాలికంగా తవ్విన గుంత చెత్తతో నిండిపోయింది. దీంతో మురుగు నీరు రోడ్డుపైకి చేరడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తతో నిండిన కాలువను మున్సిపల్ సిబ్బందితో వెంటనే శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...