Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 21, 2026 12:41 PM హైదరాబాద్General
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి - Udayam
హైదరాబాద్ : పోచారం ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మౌనిక సంతోషి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందారు. భర్త వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కవల పిల్లల తల్లి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...