Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అవయవదానం

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 9:04 AM హైదరాబాద్General
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అవయవదానం - Udayam
బ్రెయిన్ డెడ్‌ అయిన కామారెడ్డికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వినయ్ కుటుంబ సభ్యులు గుండె ధైర్యంతో ముందుకు వచ్చి అవయవదానం చేశారు. ఆయన కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులను సేకరించి ఐదుగురు రోగులకు అమర్చడం ద్వారా వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. మరణం తర్వాత కూడా తోటివారిలో సజీవంగా నిలవాలని ఆ కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...