Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంప్రదాయ భక్తి గీతాలతో బంజారాల నిమజన్జ శోభయాత్ర

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 21, 2026 2:27 PM నిర్మల్General
నిర్మల్ లోని ప్రియదర్శినగర్‌లో నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలంపాటలో జాదవ్ సంతోష్ రూ.50,111లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాది లడ్డూ వేలం రూ.15వేలకే ముగియగా, ఈసారి ఏకంగా రూ.50,111లకు చేరడంతో స్థానికులు, యువతలో ఆసక్తి నెలకొంది. భారీ మొత్తంతో వేలంలో విజయం సాధించిన జాదవ్ సంతోష్‌కు నిర్వాహకులు, యువత అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...