వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట రూరల్ TDP ZPTC అభ్యర్థి ముసిరెడ్డి శ్రీరాములు గురువారం ఎంపీటీసీ, ZPTC ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పి. వేమవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీరాములు కోరారు. స్థానిక ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేస్తున్నారు.
Comments
Loading comments...

