Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక సేవా కార్యకర్తకు చిరంజీవి సేవా అవార్డు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 21, 2026 1:30 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సామాజిక సేవా కార్యకర్తకు చిరంజీవి సేవా అవార్డు - Udayam
ధర్మవరం కు చెందిన సుధాకర్ రెడ్డి ని మెగా యూత్ ఫోర్స్ ఏ పి రాష్ట్ర కో కన్వీనర్ గా నియమితులయ్యారు. హైదరాబాద్లో చిరంజీవి ఆధ్వర్యంలో మెగా యూత్ ఫోర్స్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సుధాకర్ రెడ్డి చేసిన సామాజిక సేవను గుర్తించి చిరంజీవి చేతుల మీదుగా ఆయనకు సేవా అవార్డును అందజేశారు.

Comments

G
Loading comments...