Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5 వేలతో ‘లూకా’ రోబో.. సోదరుల ప్రతిభ

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 11:01 AM జాతీయంGeneral
5 వేలతో ‘లూకా’ రోబో.. సోదరుల ప్రతిభ - Udayam
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాకు చెందిన కృష్ణకాంత, మధుసూదన్‌ సోదరులు రూ.5 వేలతో ‘లూకా’ రోబోను రూపొందించారు. 15 రోజుల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. ఈ రోబో నడవడంతోపాటు మనుషులతో మాట్లాడుతుంది. ల్యాప్‌టాప్‌కు బ్లూటూత్‌ ద్వారా అనుసంధానించి నియంత్రించవచ్చు. ముందుగా రికార్డు చేసిన సమాధానాలతో స్పందిస్తుంది.

Comments

G
Loading comments...