వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్‌లో వినాయకుడిని రూ.4.50 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 44వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం కొత్త నోట్లతో ఈ అలంకరణ చేపట్టారు.
భారీ మొత్తంలో కరెన్సీ నోట్లతో అలంకరించిన గణేశుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Comments
Loading comments...

