Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.260 కోట్లు దాటిన సూర్య సినిమా

Follow Udayam on Google
Sai Sep 09, 2026 6:06 PM జాతీయంవినోదం
రూ.260 కోట్లు దాటిన సూర్య సినిమా - Udayam
సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా 25 రోజుల థియేట్రికల్ రన్‌లో ఈ మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది రూ.200 కోట్ల మార్క్ దాటిన సూర్య రెండో చిత్రంగా నిలిచింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Comments

G
Loading comments...