Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.25 లక్షల కోట్లకు న్యూ–ఏజ్‌ ఎకానమీ!

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:55 AM జాతీయంGeneral
రూ.25 లక్షల కోట్లకు న్యూ–ఏజ్‌ ఎకానమీ! - Udayam
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఆవిష్కరణల ఆధారంగా దూసుకెళ్తున్న భారత న్యూ–ఏజ్‌ ఎకానమీ ఆదాయం 2030–31 నాటికి 300 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.25 లక్షల కోట్లు) చేరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ రంగం ఆదాయం, ఏటా 25 శాతం వృద్ధితో మూడు రెట్లు పెరగనున్నట్లు రెడ్‌సీర్‌ నివేదిక వెల్లడించింది.

Comments

G
Loading comments...