Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1 నుంచి రామమందిర దర్శన వేళల్లో మార్పు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 4:37 PM జాతీయంGeneral
నవంబర్ 1 నుంచి రామమందిర దర్శన వేళల్లో మార్పు - Udayam
అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామ్‌లల్లా దర్శన, పూజా సమయాల్లో మార్పులు చేసినట్లు ఆలయ యాజమాన్యం తెలిపింది. కొత్త షెడ్యూల్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఆలయం ఉదయం 4 గంటలకు తెరుచుకుంటుంది. ఉదయం 8, 11:30 గంటలకు నైవేద్య సమర్పణ సమయంలో దర్శనం నిలిపివేస్తారు. సాయంత్రం 7 గంటలకు హారతి, రాత్రి 9:30 గంటలకు శయన హారతి అనంతరం 10 గంటలకు ఆలయం మూసివేస్తారు.

Comments

G
Loading comments...