Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.16,999కే OnePlus N6 Lite

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 5:25 PM జాతీయంవాణిజ్యం
రూ.16,999కే OnePlus N6 Lite - Udayam
OnePlus N6 Liteను భారత్‌లో రూ.16,999కి లాంచ్‌ చేసింది. 4GB RAM, 64GB స్టోరేజ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 13MP కెమెరా, Aqua Touch, AI Eraser వంటి ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్‌ 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభమైంది. ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డుల EMI లావాదేవీలపై రూ.750 వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

Comments

G
Loading comments...