Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.150 కోట్ల దిశగా ‘హనుమాన్ అంష్’

Follow Udayam on Google
Sai Sep 09, 2026 12:57 PM జాతీయంవినోదం
రూ.150 కోట్ల దిశగా ‘హనుమాన్ అంష్’ - Udayam
విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ‘హనుమాన్ అంష్’ దేశీయ బాక్సాఫీస్‌లో రూ.150 కోట్ల నెట్ వసూళ్లకు చేరువైంది. ఈ సందర్భంగా చిత్రబృందం లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసింది. 33వ రోజున రూ.10.75 కోట్ల నెట్ వసూలు చేయడంతో దేశీయ నెట్ వసూళ్లు రూ.142.88 కోట్లకు చేరాయి. శోభినవ్ సత్యా, చందన్ కే. ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు.

Comments

G
Loading comments...