Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షం నుంచి భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన రష్యన్ వ్యోమగాములు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 13, 2026 11:26 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి రష్యన్ వ్యోమగాములు ప్యోటర్ దుబ్రోవ్, అన్నా కికినా, ఆండ్రీ ఫెడ్యాఎవ్ మన త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధిస్తోందని, గగన్‌యాన్ ప్రయోగంతో నూతన అధ్యాయం మొదలైందని కొనియాడిన వారు, "భారత్-రష్యా మైత్రి వర్ధిల్లాలి" అని సందేశం ఇచ్చారు.

Comments

G
Loading comments...