Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

ప్రణీత రెడ్డి Jun 29, 2026 4:31 AM వనపర్తి 5 viewsabout 2 hours ago
ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు - Udayam Digital
వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద మంత్రాలయం నుండి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై బోల్తా పడింది. ముందు వెళ్తున్న ఒక ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొంతసమయం పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...