వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

RRB NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు 3,477 తాత్కాలిక ఖాళీలతో రైల్వే బోర్డు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 7న పూర్తి నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 8 నుంచి నవంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
గూడ్స్ ట్రైన్ మేనేజర్ 2,750, సీనియర్ క్లర్క్ 371, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ 300, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 56 పోస్టులున్నాయి.డిగ్రీ పూర్తైన వారు అర్హులు.
Comments
Loading comments...

