Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంటలో వీల్‌చైర్ల కొరతతో ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 9:12 AM అనకాపల్లి General
రోలుగుంటలో వీల్‌చైర్ల కొరతతో ఇబ్బందులు - Udayam
రోలుగుంట ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో వీల్‌చైర్లు లేక దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల ప్రమాదానికి గురైన పితాని లోవరాజు ఓటు వేసేందుకు వచ్చి అవస్థలు ఎదుర్కొన్నారు. నడవలేని వారు ఇతరుల సాయంతో బూత్‌కు వెళ్లాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం వీల్‌చైర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...