Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంటలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల బారులు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 9:16 AM అనకాపల్లి General
రోలుగుంటలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల బారులు - Udayam
రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో గురువారం ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎస్ఐ రామకృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి క్యూలను క్రమబద్ధీకరించారు. దీంతో కేంద్రం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...