Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంటలో గురజాడ జయంతి.. సమాజ మార్పులో రచనల పాత్ర

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 12:33 PM అనకాపల్లి General
రోలుగుంటలో గురజాడ జయంతి.. సమాజ మార్పులో రచనల పాత్ర - Udayam
రోలుగుంట శాఖా గ్రంథాలయంలో సోమవారం గురజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. సరళమైన వాడుక భాషలో రచనలతో సమాజ రుగ్మతలను గురజాడ ఎండగట్టారని గ్రంథాలయ అధికారి రాజబాబు తెలిపారు. ‘దేశమంటే మనుషులోయ్’ అంటూ మానవతావాదాన్ని చాటిన గురజాడ అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...