Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంటలో 25 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:25 AM అనకాపల్లి General
రోలుగుంటలో 25 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు - Udayam
రోలుగుంట మండలంలో గురువారం జరిగే ఎన్నికల కోసం 25 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఏఆర్‌ఓ నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 50 బూతుల్లో 14 సమస్యాత్మక, 11 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘాతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. శరభవరం, కొండపాలెం, కుసర్లపూడి, జగ్గంపేట అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు.

Comments

G
Loading comments...