వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక పూజలో పాల్గొని ద్విచక్రవాహనంపై బయలుదేరిన విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాప్రాలో రోడ్డుపై ఉన్న మట్టి కుప్పను తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పడంతో కిందపడిన దీప్షికారెడ్డి (21), అమర్త్య (15)పై నుంచి టిప్పర్ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఈ హృదయవిదారక ఘటనతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకోగా, పోలీసులు నిందితుడైన టిప్పర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
Comments
Loading comments...

