Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:29 PM చిత్తూరుGeneral
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి - Udayam
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యశ్వంత్ రెడ్డి (18) మృతిచెందాడు. ఈ విషయాన్ని రొంపిచర్ల పోలీసులు తెలిపారు. చల్లావారిపల్లెకు చెందిన యశ్వంత్ ఈ నెల 2న పీలేరు నుంచి రొంపిచర్లకు బైక్‌పై వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. తిరుపతిలో చికిత్స పొందుతూ మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...