Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్లలో లలిత త్రిపుర సుందరిగా కామాక్షి

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:44 AM పల్నాడు General
రొంపిచర్లలో లలిత త్రిపుర సుందరిగా కామాక్షి - Udayam
దేవి నవరాత్రుల్లో భాగంగా రొంపిచర్ల, విప్పర్ల, వడ్లమూడి వారిపాలెం గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం విప్పర్లలో కామాక్షి అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవిగా, రొంపిచర్ల వాసవి అమ్మవారు మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. రొంపిచర్ల వాసవి ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...