Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెస్సీ మళ్లీ ఆడాలి: రొనాల్డో

Follow Udayam on Google
vihar Sep 01, 2026 12:42 PM జాతీయంక్రీడలు
మెస్సీ మళ్లీ ఆడాలి: రొనాల్డో - Udayam
2016లో కోపా అమెరికా ఫైనల్‌లో చిలీ చేతిలో ఓడిన తర్వాత మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. క్రిస్టియానో రొనాల్డో ఆయనకు మద్దతుగా నిలిచాడు. ‘‘పెనాల్టీ మిస్‌ అయినంత మాత్రాన ఆటగాడు చెడ్డవాడు కాడు. మెస్సీ కన్నీళ్లు పెట్టుకోవడం బాధగా ఉంది. ఆయన తన దేశం తరఫున మళ్లీ ఆడాలని కోరుకుంటున్నా’’ అని రొనాల్డో అన్నాడు.

Comments

G
Loading comments...