Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 17, 2026 10:38 AM జాతీయంక్రీడలు
లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ - Udayam
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. జూలై 19న ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ హిట్‌మ్యాన్‌కు ఆఖరి మ్యాచ్ కాబోతోందనే వార్త తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా రోహిత్ స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ విషయమై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు ఇప్పటికే రోహిత్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...