వార్తలకు తిరిగి వెళ్లండి
రోహిత్ జెర్సీ గిఫ్ట్.. ఎప్పటికీ దాచుకుంటా: బట్లర్

ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ కోరికను రోహిత్ శర్మ తీర్చారు. లార్డ్స్ వన్డే తర్వాత తన జెర్సీపై సంతకం చేసి బట్లర్‌కు బహుమతిగా అందించారు.
రోహిత్ ఇచ్చిన ఈ జెర్సీని ఇన్‌స్టాలో పంచుకున్న బట్లర్.. తనకెంతో ఇష్టమైన ఆటగాడి నుంచి ఈ కానుక పొందడం సంతోషంగా ఉందని, దీన్ని జాగ్రత్తగా దాచుకుంటానని తెలిపారు.
Comments
Loading comments...