Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి అంచున పెను ప్రమాదం

Follow Udayam Digital on Google
Sonia Singh Jun 19, 2026 11:58 AM ఖమ్మంతెలంగాణ
రహదారి అంచున పెను ప్రమాదం - Udayam Digital
తిరుమలాయపాలెం మండలం రాకాసితండా రహదారి పక్కన లోతైన క్వారీ గుంత నిత్యం మృత్యుముఖంలా నోరు తెరుస్తోంది. వరదల వల్ల రహదారి అంచులు దెబ్బతినడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి, తక్షణమే రక్షణ గోడను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...