Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాలో డ్యాష్‌క్యామ్‌లతో రోడ్ల సర్వే

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:51 PM కృష్ణా జిల్లాGeneral
కృష్ణాలో డ్యాష్‌క్యామ్‌లతో రోడ్ల సర్వే - Udayam
ఉమ్మడి కృష్ణా జిల్లాలో R&B రోడ్ల పరిస్థితిని డ్యాష్‌క్యామ్‌ల ద్వారా సర్వే చేయనున్నారు. గుంతలు, దెబ్బతిన్న రోడ్లను గుర్తించి కొత్త రోడ్ల ప్రతిపాదనలకు నివేదికలు సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ జిల్లాలో 807 కి.మీ. మేర సర్వే చేసి సీఎం ముందు ప్రజెంటేషన్‌ ఇవ్వగా, ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మరో 2 వేల కి.మీ. మేర సర్వే చేపట్టనున్నారు. పనుల అనంతరం తీసిన చిత్రాల ఆధారంగా బిల్లులు చెల్లించనున్నారు.

Comments

G
Loading comments...