వార్తలకు తిరిగి వెళ్లండి

జనవరిలో అదృశ్యమైన బాలికను రంగంపేట పోలీసులు హైదరాబాద్‌లో గుర్తించి తీసుకొచ్చారు. మర్రిపూడికి చెందిన అనిల్‌కుమార్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను తీసుకెళ్లగా, ఎన్. సత్తిబాబు సహకరించాడని పోలీసులు తెలిపారు.
బాలిక తండ్రి ఫిర్యాదుతో ప్రత్యేక బృందం వీరిని పట్టుకుంది. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.
Comments
Loading comments...

