వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమందడి మండలం గట్లఖానాపూర్ రంగనాయక స్వామి ఆలయానికి చెందిన వేల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వందలాది ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి.
మరోవైపు కొందరు రైతులు ఏళ్ల తరబడి కౌలు చెల్లించకపోవడంతో ఆలయానికి భారీగా ఆదాయానికి గండిపడింది. లోకాయుక్త ఆదేశాలతో అధికారులు సర్వే నిర్వహించి హద్దులు గుర్తించారు.
Comments
Loading comments...

