Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగాపూర్‌లో బోర్‌వెల్ రీచార్జ్ పనులకు స్థల పరిశీలన

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 3:31 PM జోగులాంబ గద్వాల్ General
రంగాపూర్‌లో బోర్‌వెల్ రీచార్జ్ పనులకు స్థల పరిశీలన - Udayam
రంగాపూర్‌లో VO భవన నిర్మాణ పనులను MPDO వి. అద్వైత్ పరిశీలించారు. భవనం సమీపంలో శానిటరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థలాన్ని చూశారు. VBGRAMG పనుల పురోగతి, కూలీల సమీకరణపై సమీక్షించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం మణుబోతులగడ్డ, బండమీది మామిడితండాల్లో బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలకు స్థల పరిశీలన చేసి మార్కింగ్‌లు చేశారు. భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ కోసం పనులు త్వరగా చేపట్టాలని తెలిపారు.

Comments

G
Loading comments...