వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు ఆరోపించారు. RMPTలో మీడియాతో మాట్లాడుతూ, నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ధాన్యం కొనుగోలు కాక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొంటూ, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రాములు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

