Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్ ప్రొఫెసర్ కు సన్మానం

Follow Udayam on Google
ramesh kondur Sep 21, 2026 12:03 PM నిజామాబాద్General
రిటైర్డ్ ప్రొఫెసర్ కు సన్మానం - Udayam
నిజామాబాద్‌లోని గుబ్బవాడి రోడ్, దుబ్బ ప్రాంతంలో ఉన్న ది ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆరు నెలల పూర్తి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా జీజీ కళాశాల, నిజామాబాద్‌లో కామర్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సెర్ల దయానంద్ ను బ్యాంక్ మేనేజర్ చిలుక శ్రావణి ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో యెర్రం రంజిత్, పుప్పాల గౌతమి, వై. కిరణ్ కుమార్ పాల్గొన్నారు .

Comments

G
Loading comments...