Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిపోర్టర్లపై దాడిపై బీఆర్ఎస్ ఆగ్రహం

Follow Udayam on Google
Udayam News Reporter Sep 21, 2026 5:45 PM జగిత్యాలGeneral
రిపోర్టర్లపై దాడిపై బీఆర్ఎస్ ఆగ్రహం - Udayam
పాత్రికేయులపై దాడి, అవమానకర వ్యాఖ్యలను నిరసిస్తూ మల్లాపూర్ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. పాత్రికేయులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ తెలిపారు. ఘటనకు సంబంధించి మాజీ ఎంపీపీ నల్లా రాజన్న పాత్రికేయులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లాపూర్ భరతమాత కూడలి వద్ద బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరారు.

Comments

G
Loading comments...