Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈస్ట్ బెంగాల్‌కు చారిత్రక విజయం

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 10:15 AM జాతీయంక్రీడలు
 ఈస్ట్ బెంగాల్‌కు చారిత్రక విజయం - Udayam
ఏఎఫ్‌సీ మహిళల ఛాంపియన్స్ లీగ్‌లో ఈస్ట్ బెంగాల్ 2-1తో వియత్నాం జట్టు హో చి మిన్ సిటీని ఓడించింది. ఉగాండా స్ట్రైకర్ ఫజిలా ఇక్‌వాపుట్ రెండు గోల్స్ చేసి జట్టుకు విజయం అందించారు. ఈ విజయంతో టోర్నీలో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన తొలి భారత క్లబ్‌గా ఈస్ట్ బెంగాల్ నిలిచింది. గ్రూప్‌-బిలో బుధవారం కొరియా రిపబ్లిక్‌కు చెందిన హ్వాచియోన్ కేఎస్‌పీఓతో తలపడనుంది.

Comments

G
Loading comments...