వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో 4-2తో గెలిచింది. హర్మన్‌ప్రీత్ సింగ్ మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ సాధించాడు.
సుఖ్‌జీత్ మరో గోల్ చేశాడు. ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న భారత్.. సోమవారం చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో తలపడనుంది.
Comments
Loading comments...

