Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి టీ20 కివీస్‌ కైవసం

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 10:44 AM జాతీయంక్రీడలు
చివరి టీ20 కివీస్‌ కైవసం - Udayam
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత్‌ 3-2తో కైవసం చేసుకుంది. చివరిదైన ఐదో టీ20లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత భారత్‌ 191/8 పరుగులు చేసింది. టిమ్‌ సీఫర్ట్‌ (93), గ్లెన్‌ ఫిలిప్స్‌ (65 నాటౌట్‌) రాణించడంతో కివీస్‌ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.

Comments

G
Loading comments...