Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రికార్డు స్థాయిలో వినాయక లడ్డూ వేలం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 21, 2026 9:54 AM హైదరాబాద్General
రికార్డు స్థాయిలో వినాయక లడ్డూ వేలం - Udayam
హైదరాబాద్‌లో వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా లడ్డూ వేలం రికార్డు స్థాయిలో జరిగింది. మైహోమ్ మంగళ సొసైటీలో లడ్డూ రూ.21 లక్షలకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ప్రగతినగర్‌లో రూ.13.66 లక్షలు, కూకట్‌పల్లిలో రూ.10.05 లక్షలు, మైహోమ్ అవతార్‌లో రూ.8.2 లక్షలు, విహంగలో రూ.4.2 లక్షలు, మీనాక్షి స్కైలౌంజ్‌లో రూ.3.2 లక్షలు, అపర్ణ టవర్స్ రూ. 2 లక్షలు పలికాయి.

Comments

G
Loading comments...