Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వేషన్‌ మార్పుపై నిరసన.. పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 11:44 AM అనకాపల్లి General
రిజర్వేషన్‌ మార్పుపై నిరసన.. పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ - Udayam
అనకాపల్లి మండలం రొంగలివానిపాలెంలో గ్రామస్థులు పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామ సర్పంచ్‌ ఎన్నికల రిజర్వేషన్‌ను తొలుత బీసీలకు కేటాయించి, ఆ తర్వాత ఎస్సీలకు మార్చడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎస్సీల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్‌ కల్పించడమేంటని ప్రశ్నించారు. గ్రామస్థులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...