Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహానేకు BCCI పెన్షన్.. నెలకు ఎంతంటే?

Follow Udayam on Google
RAGHU Aug 06, 2026 8:00 PM శ్రీకాకుళంక్రీడలు
రహానేకు BCCI పెన్షన్.. నెలకు ఎంతంటే? - Udayam
ఇటీవల క్రికెట్ నుంచి రిటైరైన అజింక్య రహానేకు బీసీసీఐ నుంచి పెన్షన్ అందనుంది.2022లో సవరించిన పెన్షన్ ప్రకారం రహానేకు నెలకు 70 వేల లభించనుంది. మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు 30 వేలు, లోయర్ టైర్ టెస్టు ప్లేయర్లకు 60 వేలు,25కు పైగా టెస్టులు ఆడిన వారికి 70 వేల పెన్షన్ ఇస్తారు.రహానే 85 టెస్టులు ఆడిన నేపథ్యంలో అత్యున్నత శ్రేణి పెన్షన్ వర్తించనుంది.దీంతో సంవత్సరానికి 8.4 లక్షల ఆదాయం రహానేకు లభించనుంది.

Comments

G
Loading comments...