Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రఘు కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేతలు

Follow Udayam on Google
Devender Bale Sep 21, 2026 9:12 AM జగిత్యాలGeneral
రఘు కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేతలు - Udayam
కోరుట్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి డాక్టర్ చిట్నేని రఘు తల్లి పుష్పలత మృతి చెందడంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కోరుట్ల నియోజకవర్గ నాయకుడు సురభి నవీన్‌కుమార్ ఆదివారం రఘు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుష్పలత చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...