వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై చర్చకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌ను రేవంత్‌రెడ్డి కోరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. తెలంగాణ సీఎంవో నుండి ఎలాంటి అభ్యర్థన రాలేదని ఫడ్నవీస్ కార్యాలయం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు.
తన పనిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేయాలా అని రేవంత్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ది హిట్లర్ మనస్తత్వమని, రేవంత్‌రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయని ఆరోపించారు.
Comments
Loading comments...
