Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్కోలో భారతీయుడి అరెస్ట్

Follow Udayam on Google
Sai Sep 07, 2026 4:09 PM అంతర్జాతీయంGeneral
మాస్కోలో భారతీయుడి అరెస్ట్ - Udayam
మాస్కోలో తన భర్త చందన్‌ గుప్తాను రష్యా పోలీసులు అదుపులోకి తీసుకుని సైన్యంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని స్నేహా గుప్తా ఆరోపించారు. దీనిపై భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. చందన్‌ను స్నేహితుడు ఆశిష్‌తో కలిసి బహిరంగంగా మద్యం సేవించడం, అంబులెన్స్‌ అద్దాలు పగులగొట్టిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి విడుదలకు రాయబార కార్యాలయం చర్యలు చేపడుతోంది.

Comments

G
Loading comments...